Skip to content Skip to footer

FAQ’s

Questions & answers

We are happy to answer &assist

The top cover of the box opens upwards like a suitcase. You can lift the top cover from the middle of the pack. There is a sticker which says “Open here”

The speaker is light activated. The speaker activates as soon as you open the box. Close the box after use to save battery.

We recommend that you listen to the music daily for 5 mins. This will enable you to listen to the song for 30 to 40 days approximately depending on battery levels.

Dont worry, open the box in a brightly lighted area so that the music can play. The speaker activates through a light sensor.

In another scenario, close the box for 1 hour and open the pack again and check whether the music is working.

Closing the box cuts of the light and the speaker will stop playing music. We recommend that you close the box immediately after 5 minutes of listening, so that you save battery and the music will last longer inside the pack.

No u cannot customize the music. The Speaker is already pre loaded with the Suprabhatam song.

Suprabhatam is the first variant to be launched under the RagahSvara series. Other variants like Sai Saranam, Vara Mahalaksmi and many more are being launched shortly.

The products have been launched In select stores in Telangana, Andhra Pradesh and Tamil Nadu. It will shortly be made available in other markets as well.

The products can be bought on the company direct website and Amazon as well.

We recommend you to dispose the current agarbathi box safely and buy a new pack so that you can continue to enjoy the product for the future.

ఈ బాక్స్ సూట్‌కేస్‌లా పై కవర్ పైకి తెరుచుకుంటుంది. ప్యాక్ మధ్య భాగం నుంచి పై కవర్‌ని లిఫ్ట్ చేయండి. అక్కడ “Open Here” అని స్టిక్కర్ ఉంటుంది.

ఇది లైట్‌తో యాక్టివేట్ అయ్యే స్పీకర్. మీరు బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మ్యూజిక్ ప్లే అవుతుంది. ఉపయోగించిన తరువాత మూసివేయండి, దానివలన బ్యాటరీని సేవ్ చేయచ్చు.

రోజుకు సుమారు 5 నిమిషాలు వినాలని మేము సూచిస్తాం. అలా చేస్తే బాక్స్ లోని బ్యాటరీ లెవెల్ ని బట్టి సుమారు 30-40 రోజుల వరకు మ్యూజిక్ వినవచ్చు.

ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మంచి వెలుతురు ఉన్న ప్రదేశంలో బాక్స్‌ని ఓపెన్ చేయండి. స్పీకర్ లైట్ సెన్సార్ ద్వారా పనిచేస్తుంది. ఇంకా పని చేయకపోతే, బాక్స్‌ని ఒక గంటపాటు మూసి ఉంచి, మళ్లీ ఓపెన్ చేసి చెక్ చేయండి.

బాక్స్ మూసేయడం వల్ల లైట్ కట్ అవుతుంది, స్పీకర్ ఆగిపోతుంది. ఇలా చేయడం వల్ల బ్యాటరీ సేవ్ అవుతుంది, మ్యూజిక్ ఎక్కువ రోజుల వినే అవకాశం ఉంటుంది.

లేదు. ఇందులో ముందే లోడ్ చేసిన మ్యూజిక్ ఉంటుంది. ప్రస్తుతం ఇది సుప్రభాతంతో వస్తుంది.

సుప్రభాతం RagahSvara సిరీస్‌లో మొదటి వేరియంట్. త్వరలో సాయి శరణం, వర మహాలక్ష్మి వంటి మరిన్ని వేరియంట్స్ అందుబాటులోకి వస్తాయి.

ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని ఎంపిక చేసిన స్టోర్లలో లభ్యం. త్వరలో మరిన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి వస్తుంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ మరియు అమెజాన్ లో కూడా కొనుగోలు చేయవచ్చు.

భద్రంగా ప్రస్తుత అగరబత్తి బాక్స్‌ని డిస్పోజ్ చేసి, కొత్త ప్యాక్ కొనుగోలు చేయాలని మేము సూచిస్తున్నాం, తద్వారా భవిష్యత్తులో కూడా ఈ అనుభవాన్ని కొనసాగించవచ్చు.